రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యావసర సరకుల అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో రైతుబజార్లలో బియ్యం, కందిపప్పు పంపిణీకి ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేశారు. జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు సరుకుల పంపిణీలో పాల్గొన్నారు.