Skip to playerSkip to main contentSkip to footer
  • 9/26/2023
BJP Kishan Reddy says Governor took courageous decision on nominated MLC's | గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమెను అభినందించిన కిషన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవుల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడాన్ని కేంద్ర మంత్రి సమర్ధించారు. సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి కానీ కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నాడు.

#kishanreddy
#bjp
#telanganagovernor
#tamilisaisoundararajan
#tollywood
#VijayendraPrasad
#brs
#cmkcr

Category

🗞
News

Recommended