3 months ago

BJP బ్రెయిన్ డ్యామేజ్, బండి సంజయ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కవిత!! *Telangana | Telugu OneIndia

Oneindia Telugu
Oneindia Telugu
MLC Kavitha expressed anger over Bandi Sanjay comments on Kavitha did disco dances in the name of Bathukamma | తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కవిత తెలంగాణ బతుకమ్మను అవమానించారని, బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేశారని, తెలంగాణ తల్లిని కించపరిచిన కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో ఇరుక్కుని అనుభవిస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు.


#BandiSanjay
#CMKCR
#BRS
#BJP
#MLCkavitha
#PMmodi

Browse more videos

Browse more videos