బీజేపి కార్యాలయంలో బండి సంజయ్ దీక్షను తప్పుబట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి || Oneindia Telugu
  • 2 years ago
వరి పండించే రైతులకు సంఘీభావంగా బీజేపి కార్యాలయంలో దీక్షకు ఉపక్రమించిన బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరిని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. వరి పంటను కేంద్రం కొనుగోలుచేసేలా రాష్ట్ర బీజేపి నేతలు బాద్యత తీసుకుంటారా అని మంత్రి ప్రశ్నించారు.

Telangana Minister Niranjan Reddy has slammed the attitude of BJP president Bandi Sanjay, who initiated the inauguration at the BJP office in solidarity with rice farmers. The minister questioned whether the state BJP leaders would take responsibility for the Centre's purchase of paddy.
#Bandisanjay
#Bjpstatepresident
#Telanganaminister
#Niranjanreddy
#Riceseeds
#Strikeinthebjp
Recommended