Hero Ajith Cycling In Hyderabad హైదరాబాద్ రోడ్డుపై చాయ్ తాగుతూ కనిపించిన స్టార్ హీరో..!!
  • 3 years ago
Ajith, who has traveled more than 30,000 km by road with his friends, was recently seen cycling in Hyderabad. Bicycle ride on city roads covering face in black outfit so as not to be noticed by anyone
#HeroAjithcyclingtrip
#ThalaAjith
#Valimai
#AjithCycling
#HeroAjithCyclinginHyderabad
#HeroAjithRider
#KollywoodStarHeroAjith
#Ajithlatestmovie

కోలీవుడ్ సినిమా ప్రపంచంలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నారో దాదాపు అందరికి ఒకే రకమైన హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్స్ తరువాత అత్యదిక ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోల్లో అజిత్ ఒకరు. ఈ స్టార్ హీరో కమర్షియల్ సినిమాలతోనే అభిమానులకు నచ్చే విధంగా వెండితెర విందు భోజనాన్ని అందిస్తుంటాడు.