అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే ప్రతీ నిర్ణయం దాదాపు అన్ని దేశాలపై ఏదో ఒకమైన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టే.. అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే క్లిష్టతరమైనదిగానూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిలుస్తాయి. మూడో పార్టీకి తావు లేకుండా అక్కడి రాజకీయ వ్యవస్థలో రెండే పార్టీలు(రిపబ్లికన్, డెమొక్రాట్లు) పోటీలో ఉంటాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయంటే..