Skip to playerSkip to main contentSkip to footer
  • 10/8/2020
US election 2020: Kamala Harris said that President Donald Trump's trade war with China led to loss of 300,000 manufacturing jobs. She added that farmers experienced bankruptcy and there is a manufacturing recession because of it.
#KamalaHarris
#MikePence
#JoeBiden
#DonaldTrump
#USElection2020
#DonaldTrump
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మరో డిబేట్ వాడివేడిగా సాగుతోంది. అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో నిల్చున్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ మధ్య ఉటా స్టేట్‌లోని సాల్ట్ లేక్ సిటీలో ఈ డిబేట్‌ను ఏర్పాటు చేశారు.

Category

🗞
News

Recommended