US President was shocked when a journalist had asked him about the lying to the American people. #DonaldTrump #JoeBiden #KamalaHarris #RepublicanParty #DemocraticParty #MikePence #elections2020USA #UnitedStates #COVID19
మరో మూడు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటు రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో మళ్లీ నిలుస్తుండగా డెమొక్రటిక్ పార్టీ నుంచి జోబిడెన్ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారు. ఈ క్రమంలోనే వరస మీడియా సమావేశాలు, జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలు చెబుతున్నారు.