IPL 2020 : There Are Too Many Holes In The Ship - MS Dhoni On CSK’s Loss | CSK VS RCB || Oneindia
  • 4 years ago
IPL 2020: Speaking in the post-match presentation, MS Dhoni said Batting has been bit of a worry and today also it was evident.MS Dhoni Opens Up On CSK’s Loss To RCB
#IPL2020
#CSKVSRCB
#DhoniOnCSKLossToRCB
#ChennaiSuperKings
#SRHVSRR
#RoyalChallengersBangalore
#MIVSDC
#ViratKohli
#MSDhoni

షిప్ మొత్తం హోల్స్ ఉంటే ఎలా నడుపుతామని, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పరిస్థితి కూడా అలానే ఉందని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 37 పరుగులతో ఓటమిపాలైంది. ఇది చెన్నైకి వరుసగా రెండో ఓటమి కాగా.. లీగ్ ఐదోవది.
Recommended