IPL 2020 : The episode when Kohli decided to engage Surya into a banter started in the 13th over of the chase when the RCB skipper picked up the ball and walked to the batsman and said a few words. The tactic from Kohli did not bother Suryakumar at all as he held his cool and played a match-winning wrong and in the process prove a point to the selectors who did not pick him for the Australian tour. #IPL2020 #MIvsRCB #RCB #viratkohli #RohitSharma #MumbaiIndians #KieronPollard #IshanKishan #RoyalChallengersBangalore #ABdeVilliers #YuzvendraChahal #NavdeepSaini #cricket #teamindia
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబి స్టేడియంలో బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఘటన చోటు చేసుకుంది. ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ ఖాయం అయ్యే మ్యాచ్ అది. కీలకమైన ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.