MS Dhoni Retirement : T20 Worldcup ఆడాలనుకున్న Dhoni..ఇంతలో ఎందుకు Retirement ప్రకటించారంటే..?
  • 4 years ago
The T2o World Cup was scheduled to be held in October-November. But last month, the ICC postponed it due to the pandemic. The ICC announced that T20 World Cup 2021 will be held in India in October-November while T20 World Cup 2022 will be held in Australia. So because of these reason dhoni retired.
#MSDhoniRetirement
#MSDhoni
#MSDRetires
#SureshRainaRetirement
#SureshRaina
#Dhoni
#MahendraSinghDhoni
#IPL2020
#ChennaiSuperKings
#TeamIndia
#Cricket

కొద్దిసేపటి క్రితమే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ఉంచాడు. 'కెరీర్‌ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో పోస్ట్ చేశాడు.
Recommended