IPL 2020 : Lungi Ngidi Given A Hint That He Is Unhappy At Chennai Super Kings | Oneindia Telugu
  • 4 years ago
Lungi Ngidi doesn’t seem to be too happy with the CSK management’s decision and his recent social media activity hints at the same. The cricketer came up with a cryptic tweet on Thursday evening which read, “There’s a lot of bad things that they wishing on me.” Soon the fans responded to him to stay strong and hoped that he plays going forward in the near future for CSK.
#IPL2020
#LungiNgidi
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#AmbatiRayudu
#SureshRaina
#RavindraJadeja
#KedarJadav
#Cricket
#ShaneWatson
#FafduPlessis

ఐపీఎల్ చరిత్రలోనే సక్సెఫుల్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో అత్యంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ జట్టు స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ట్విటర్ వేదికగా చేసిన పని ఆ జట్టులోని గందరగోళ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆడిన లుంగి ఎంగిడి.. ఒకే ఓవర్‌లో 30 పరుగులిచ్చుకొని వేటుకు గురయ్యాడు. అయితే మేనేజ్‌మెంట్ తనను పక్కకు పెట్టడంపై అసంతృప్తిగా ఉన్న లుంగి ఎంగిడి సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వెల్లగక్కాడు. 'నా నుంచి చాలా చెడ్డ విషయాలను కోరుకుంటున్నారు'అని అర్థం కానీ పరోక్షవ్యాఖ్యలతో ట్వీట్ చేశాడు.
Recommended