India vs West Indies 3rd T20 : 6 In Williams Bowling, Watch Reaction Ka Baap Kohli || Oneindia
  • 4 years ago
Virat Kohli smashes Kesrick Williams for six AND gives Ultimate reaction
#IndiavsWestIndies3rdT20
#ICCT20Irankings
#KLRahul
#RohitSharma
#ViratKohli
#sixes

బుధవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్‌ 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోయి 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. వాంఖెడే స్టేడియంలో గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది
Recommended