Skip to playerSkip to main contentSkip to footer
  • 12/23/2019
India vs West Indies 3rd ODI: Here why Virat Kohli King In Game Of Chase ?
#IndiavsWestIndies3rdODI
#ViratKohli
#ShardulThakur
#ViratKohlirecords
#chasemaster

విరాట్ కోహ్లీ ఓ గేమ్ ఛేంజర్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ. ఇవన్నీ కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేర్లు. బరిలోకి దిగాడంటే చాలు పరుగుల వరద పారిస్తాడు. అంతేకాదు ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు అనేకం. ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై విరుచుకుపడతాడు.

Category

🥇
Sports

Recommended