5 years ago

India vs West Indies, 1st ODI: Virat Kohli Says It's Always A Pleasure To Bat With Rohit Sharma

Oneindia Telugu
Oneindia Telugu
Virat kohli was elated after India's "convincing" victory over West Indies in the first one day interantional in Guwahati on Sunday.
#viratkohli
#dhoni
#IndiavsWestIndies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli


"మరో ఎండ్‌లో రోహిత్ శర్మ ఉన్నాడంటే మన పని ఎప్పుడూ సులువే" అని మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. గువహటి వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య భారత జట్టు వెస్టిండిస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "సాధికారిక విజయం తర్వాత చాలా సంతోషంగా ఉంది. వెస్టిండీస్‌ చాలా బాగా బ్యాటింగ్‌ చేసింది. 320 పరుగులకు పైగా ఛేదన అంటే ఎప్పుడూ అంత సులువు కాదు. అయితే ఒక భారీ భాగస్వామ్యం చాలనే విషయం తెలుసు. మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ ఉన్నాడంటే మన పని ఎప్పుడూ సులువే" అని అన్నాడు.

Browse more videos

Browse more videos