Team India West Indies Tour 2019: Virat Kohli Set To Travel To West Indies For T20Is, ODIs And Tests
  • 5 years ago
Team India West Indies Tour 2019:Virat Kohli, disappointed with India's World Cup semi-final defeat, will travel to West Indies for the full tour from August 3 to September 3. Earlier, it was reported Kohli along with Jasprit Bumrah would be rested for the T20Is and ODIs.
#teamindiawestindiestour2019
#indvwi
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#cricket
#teamindia

ప్రపంచకప్ ముగిసింది. 46 రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మెగా టోర్నీలో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు సిద్ధమైంది. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయం సెలక్టర్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
Recommended