Team India's West Indies Tour 2019 : Is There A Rift Between Virat Kohli And Rohit Sharma | Oneindia
  • 5 years ago
Team India's West Indies Tour 2019:All is not well in the Indian cricket squad. One section of players are allegedly aghast at captain Virat Kohli, coach Ravi Shastri and bowling coach Bharat Arun. There’s discontent over unilateral decisions and partisanship, over team selection blunders at the World Cup and over benching talents like Mohammad Shami and Ravindra Jadeja during crucial matches.
#indiawestindiestour2019
#rohitsharma
#indvswi
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket


వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ లక్ష్యంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గాడితప్పిన మిడిల్ ఆర్డర్‌ను చక్కదిద్దేందు గాను వెస్టిండిస్ పర్యటనకు సెలక్టర్లు జట్టుని ఎంపిక చేశారు. బ్యాటింగ్‌లో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవడంతో పాటు బౌలింగ్‌లో నవదీప్ షైనీ, రాహుల్ చహర్, దీపక్ చహర్ వంటి కొత్త వారికి అవకాశమిచ్చారు.
Recommended