India vs West indies 2018 : Virat Kohli Crosses Dhoni & Ganguly's Records
  • 6 years ago
India skipper Virat Kohli made his 24th Test hundred on the second day of the first Test against the West Indies at Rajkot on Friday (October 5). In terms of an opposition, the West Indies could not have challenged Kohli much but it's a good time for us to revisit some of the more demanding hundreds Kohli made. Here's MyKhel offers top five Kohli hundreds in Test cricket.
#indiavswindies
#india
#viratkohli
#westindies
#jadeja
#pruthvishaw

రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రత‍్యర్థి జట‍్లను ఫాలోఆన్‌ ఆడించడం ద్వారా విరాట్ కోహ్లీ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో విండీస్‌ ఫాలోఆన్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.
Recommended