IND V WI 2019, 1st Test : Bumrah, Rahane And Ishant Script Record Test Victory For India Over WI
  • 5 years ago
IND V WI 2019,1st Test:India clinched a 318-run win over West Indies to take an unbeatable 1-0 lead in the 2-match Test series in Antigua. Ajinkya Rahane's hundred, Jasprit Bumrah's fiery spell and Ishant Sharma's all-round show were the highlights for the World No. 1 Test side.
#IndiavsWestIndies2019
#indvwi2019
#indvwi1sttest
#jaspritbumrah
#ishanthsharma
#RavindraJadeja
#AjinkyaRahane
#cricket
#teamindia

కరీబియన్‌ పర్యటనలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో వైస్ అంజిక్య రహానే (102; 242 బంతుల్లో 5×4), హనుమ విహారి (93; 128బంతుల్లో 10×4, 1×6) రాణించడం.. బౌలింగ్‌లో ఫాస్ట్‌ బౌలర్‌లు బుమ్రా (5/7), ఇషాంత్ (3/31) విజృంభించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా బోణీ చేసింది. 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ 100 పరుగులకే ఆలౌట్ అయింది. కీమర్‌ రోచ్‌ (38; 31బంతుల్లో 1×4, 5×6) బ్యాట్‌ ఝళిపించడంతో విండీస్ ఆ మాత్రం పరుగులైనా చేసింది.
Recommended