5 years ago

India vs Australia 2nd Test : Ishant Sharma And Ravindra Jadeja Involved In Argument On Field

Oneindia Telugu
Oneindia Telugu
Team India would be desperate to move on after the poor outing in the recently-concluded second Test in Perth. Australia thrashed the visitors by 146 runs to level the four-match series.
#indiavsaustralia2018
#viratkohli
#3rdtest
#4thtest
#RohitSharma
#CheteshwarPujara
#IshantSharma
#MitchellStarc
#ShaneWarne
#Timpine
#perth
#rishabpanth
#bumra
#ishanthsharma

స్ట్రేలియాతో పెర్త్ వేదికగా ఈరోజు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ పెద్ద ఎత్తున గొడవపడిన ఘటన ఒక్కరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆటలో నాలుగోరోజైన సోమవారం ఫీల్డింగ్‌ కూర్పులో భాగంగా తలెత్తిన వివాదం.. తారాస్థాయికి చేరడంతో ఒకానొక దశలో జడేజాపైకి దూసుకెళ్లిన ఇషాంత్ శర్మ.. చేయి చేసుకునేలా కనిపించాడు. అయితే.. అప్పటికి అక్కడికి చేరుకున్న మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ వారిని విడదీసి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. ఈ వీడియో మంగళవారం వెలుగులోకి రావడంతో.. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పరువు తీసేశారంటూ అభిమానులు మండిపడుతున్నారు.

Browse more videos

Browse more videos