Ind vs Aus 3rd Test : It Will Be Easier For Indian Bowlers To Dismiss David Warner - Deep Dasgupta
  • 3 years ago
India vs Australia : Former India wicketkeeper Deep Dasgupta feels Australia playing a half-fit David Warner in the Sydney Test just shows how desperate they are to solve their top-order batting woes in the ongoing Border-Gavaskar series.
#IndvsAus3rdTest
#DavidWarner
#DeepDasgupta
#KLRahul
#RohitSharma
#MayankAgarwal
#IndvsAus2020
#TeamIndia
#Brisbane
#MitchellStarc
#AjinkyaRahane
#RishabhPant
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#MohammadSiraj
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket

గజ్జ గాయంతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ పూర్తిగా కోలుకోకముందే ఆడించే ప్రయత్నం చేస్తన్నారని టీమిండియా మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా తెలిపాడు. ఇది ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో టాపార్డర్ బ్యాటింగ్ బలహీనతను అధిగమించడానికి ఆసీస్ పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తుందని అభిప్రాయపడ్డాడు.

Recommended