Indian batting legend Sunil Gavaskar has said the Australian cricket-loving public has overlooked captain Tim Paine’s tactical deficiencies which has been displayed often since he took the captaincy after the ball tampering saga in 2018. #SunilGavaskar #TimPaine #TeamIndia #ViratKohli #RohitSharma #IndvsAus #AjinkyaRahane #RAshwin #RishabPant #Cricket
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమికి ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ చెత్త కెప్టెన్సీనే కారణమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. మిడ్-డే దినపత్రికకు రాసిన కాలమ్‌లో గవాస్కర్ పైన్‌పై విరుచుకుపడ్డాడు. అతను కెప్టెన్‌గానే పనికిరాడని పేర్కొన్నాడు.