Ind vs Eng 2021,3rd Test : India have sealed a 10-wicket win in 2 days and gone 2-1 up in the 4-match series. The Ahmedabad pink-ball Test is the shortest completed Test in India and the shortest since 1935. India needed just 7.4 overs to gun down a 49-run target in the final session. #IndVsEng2021 #AxarPatel #RAshwin #MoteraStadium #IndvsEng3rdTest #PinkBallTest #RohitSharma #ShubmanGill #ViratKohli #TeamIndia #JackLeach #IndvsEngT20Series #IndvsEng3rdTest #WashingtonSundar #RishabPanth #HardhikPandya #IPL2021 #Cricket
భారీ అంచనాల మధ్య మొదలైన భారత్-ఇంగ్లండ్ డే/నైట్ టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. స్పిన్నర్లకు స్వర్గధామంగా నిలిచిన మొతెరా వికెట్‌పై బౌలర్లు చెలరేగడంతో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. మరోసారి అక్షర్ పటేల్ (5/32), రవిచంద్రన్ అశ్విన్(4/48) బంతితో మ్యాజిక్ చేయడంతో ఇంగ్లండ్ చిత్తయింది.