వరంగల్ లో ఆ ఇద్దరు నేతల ఆదిపత్యం | Issue Between TRS Senior Leaders Kadiyam Srihari And Errabelli
  • 5 years ago
The political position of the two senior heads is turning out to be many turns. If one of the previous government was in the rank of deputy cm in the joint Warangal district, the other was limited to his constituency as an MLA. Now the same situation has been reversed.Then the wheel-turning leader became silent.., the silent leader is now turning the wheel. There is also a debate that there is no need for a bigger example of anything happening in politics.
#telangana
#kadiyamsrihari
#errabellidayakarrao
#warangal
#tdp
#bjp


రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఊహకందని ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు రాజకీయాల్లో యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. ఈనేపథ్యంలోనే బళ్లు ఓడలవుతాయి, ఓడలు బళ్లు అవుతాయి..! సరిగ్గా ఇలాంటి ఘటనే పోరాటాల పురిటి గడ్డ వరంగల్ అడ్డాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Recommended