B Nagabhushanam was appointed as the Managing Director of Kapu Welfare and Development Corporation recently. After taking charge, he has constituted a task force to probe irregularities concerning the disbursement of loans and subsidies from the Kapu Corporation. #KapuCorporation #MDNagabhushan #YCP #tdp #jagan #chandrababu
కాపు కార్పోరేషన్ ఎం డి నాగభూషణం మీడియా తో మాట్లాడారు.ఈ సంవత్సరం 2000 కోట్లు ప్రభుత్వం కేటాయించారన్నారు.ఇక నుండి కాపు కార్పోరేషన్ ద్వారా నిధులను సక్రమంగా ఉపయోగిస్తాం అని తెలిపారు.