Corruption in Swachhandra Corporation During YSRCP Govt : చెత్త నుంచి సంపద సృష్టించడం దీన్ని వైఎస్సార్సీపీ నేతలు మరోలా అర్థం చేసుకున్నట్లు ఉన్నారు. చెత్త నుంచి కూడా సంపాదించుకోవచ్చని అన్వయించుకున్నారు. ఆ ఫలితమే చెత్త సేకరణ, తరలింపు పేరిట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి రూ. 200 కోట్లు దండుకున్నారన్న ఫిర్యాదులు వెల్లువత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.