Lok Sabha Election 2019 : ఉద్యోగం, ఉపాధి ఊసేలేదు.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాల ఫైర్ ! | Oneindia
  • 5 years ago
Congress said the BJP government at the centre had failed to mention anything about employment and jobs in its manifesto. Calling the BJP's Sankalp Patra a lie. congress leaders said The BJP had promised to eliminate corruption. But it has not appointed Lokpal in five years.
#BJPmanifesto
#sankalppatra
#BJP
#NarendraModi
#AmitShah
#LokSabhapolls

సంకల్ప్ పత్ర్ పేరుతో 48పేజీలతో బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అది సంకల్ప్ పత్రం కాదని బూటకపు హామీల పత్రమని ఆరోపించాయి. 2014లో ఇచ్చిన హామీలు అమలుచేయని బీజేపీ సర్కారు విపక్షాలను విమర్శించడాన్ని తప్పుబట్టాయి. ఈసారి ఎన్నికల్లో ప్రజలు బీజేపీని సాగనంపడం ఖాయమని అభిప్రాయపడ్డాయి.
Recommended