Loksabha Election 2019: టీఆర్ఎస్ కు ఓటెయ్యకుంటే కుక్కలు కూడా చూడవు... వోటర్ల పై తుమ్మల జులుం!!
  • 5 years ago
Telanagna panchayat raj minister Errabelli Dayakar rao and also Tummala Nageshwar rao creating sensation in the state with their comments . previously errabelli warned the public only vote to Trs because if anybody give their vote to another party, there is no use. In the election campaign held in the district of Jayasankar Bhopalapalli district, Errabelli Dayakar Rao warned the people to rectify the mistake in the Lok Sabha polls which was made by the people in the Assembly elections. In Bhadrachalam also Minister Errabelli said the people of the state supported the TRS party only the khammam people defeated the TRS party. Atleast now the people of bhadrachalam have to support TRS and have to give the majority to the TRS candidate in lok sabha polls. recently Tummala also made sensational comments in election campaign ,Thumala Nageswara Rao, who participated in the election campaign at Nelakondapalli, expressed angry on public .In the last assembly elections public defeated me and now also if the same thing repeats to Nama no body can save you. dogs also never concern about you .With the comment of Tummala public were shocked .
#errabellidayakarrao
#trsparty
#trs
#tummalanageswararao
#trs
#kcr
#ktr
#telangana
#loksabhaelection2019

టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు నేతలకు నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలని తప్పుబడుతున్నారు నేతలు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయని ఖమ్మం జిల్లా ప్రజలను దుర్భాషలాడుతున్నారు. నిన్నటికి నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం జిల్లా ప్రజలు తప్పు చేశారని, ఈసారి ఎన్నికల్లో అయినా తప్పు దిద్దుకోవాలని ప్రజలను తప్పు పడితే, ఇక తాజాగా తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే ప్రజలను కుక్కలు కూడా పట్టించుకోవడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేలకొండపల్లి లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు లో మీరు వేసే ఓట్లు మురిగి మురుగు కాలవలో కొట్టుకుపోయాయని, నన్ను ఓడించటం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి అని ప్రజల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు లోక్ సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎన్నికల బరిలో ఉన్నాడని నాకు జరిగినట్టే నామాకు జరిగితే మీ గతి కుక్కలు కూడా చూడవని ఇష్టం వచ్చినట్టు ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
Recommended