Loksabha Election 2019 : టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు ఎర్రబెల్లి, తలసాని | Oneindia Telugu

  • 5 years ago
Harish's role was not there in TRS party in lok sabha polls. His name wasn't listed in the campaigners team in Lok Sabha poll publicity . Harish was restricted to the seat of the Siddipet Legislative Assembly only. Party internal cadre duscussing about Harish was completely put off the TRS.
#trs
#harishrao
#kcr
#ktr
#telangana
#loksabhaelection2019

తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావును పక్కన పెట్టారంటూ వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లోక్ సభ ఎన్నికలకు క్యాంపెయినర్లుగా ఇరవై మందితో జాబితా అందజేసిన టిఆర్ఎస్ పార్టీ అందులో హరీష్ పేరు ప్రకటించలేదు. దీంతో హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టారన్న ప్రచారం జోరందుకుంది.

Recommended