AP Assembly Election 2019 : Kandukur Assembly Constituency Report | Oneindia Telugu

  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Kandukur Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Kandukur
#APAssemblyElection2019
#KandukurAssemblyConstituency
#PothulaRamarao
#DiviSivaram
#ysrcp
#tdp

1.2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా వ‌లేటివారి పాలెం, కందుకూరు మండ‌లాలు కందుకూరు నియె జ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి మూడు సార్లు గెలిచారు. వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన...దివి శివ‌రాం ను 2004,2009 ఎన్నిక‌ల్లో మ‌హీధ‌ర్ రెడ్డి ఓడించారు. 2009 ఎన్నిక‌ల్లోనూ టిడిపి నుండి పోటీ చేసిన దివి శివ‌రాం ఓడిపోయారు. ఆయన తండ్రి కొంద‌య్య చౌద‌రి సైతం రెండు సార్లు గెలిచారు.

Recommended