Lok Sabha Election 2019 :APలో టిడిపిదే అధికారం...వెల్లడైన ల‌గ‌డ‌పాటి సర్వే ఫలితాలు | Oneindia Telugu

  • 5 years ago
MP Lagadapati Rajagopal once again released exit polls survey on AP Assembly elections which held on 11th April. lagadapati in his survey stated that TDP will once again form the govt in AP. In 2014 elections also Lagadapati predictions come to near with Actual Results.
#lagadapatirajagopal
#apelection2019result
#tdp
#ycp
#trs
#andhrapradesh

ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఎన్నిక‌ల విశ్లేష‌ణ‌లో ప్ర‌త్యేక స్థానం ఉంది. గ‌త ఏడాది తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఇచ్చిన అంచ‌నాలు పూర్తిగా విఫ‌ల‌మ‌వ్వ‌టంతో ఆయ‌నకు కొంత ప్రాధాన్య‌త త‌గ్గినా..ఇప్ప‌టికీ ల‌గ‌డ‌పాటి స‌ర్వేను ఆస‌క్తి చూసే వారి సంఖ్య త‌గ్గ‌లేదు. ఇక‌, తాజాగా ఆయ‌న ఏపీలో తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చి చెప్పారు.

Recommended