AP Assembly Election 2019 : Hindupur Assembly Constituency Report || Oneindia Telugu
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Hindupur Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Hindupur.
#APAssemblyElection2019
#HindupurAssemblyConstituency
#NandamuriBalakrishna
#BNaveenNischal
#ysrcp
#tdp

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా చిల‌మ‌త్తూరు మండ‌లం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరింది. టిడిపి కి కంచుకోట గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఆవిర్భావం త‌రువాత ఇప్పటి వ‌ర‌కు ఇక్క‌డ ఓటమి ఎదుర్కోలేదు. టిడిపి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు..మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ఇక్క‌డి నుండి మూడు సార్లు గెలుపొందారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో తొమ్మ‌ది చోట్ల పోటీ చేసి ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన ఏకైక నేత ఎన్టీఆర్ గుడివాడ‌లో రెండు సార్లు, తిరుప‌తిలో ఒక‌సారి, హిందూపూర్ లో మూడు సార్లు గెలిచారు. న‌ల్గొండ‌..టెక్క‌లి లో ఒక్కోసారి గెలుపొందారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఓడిపోయారు. హిందూపూర్ నుండి స్వాతంత్ర స‌మ‌రయోధులు క‌ల్లూరు సుబ్బారావు రెండు సార్లు, పి రంగ‌నాయ‌కులు రెండు సార్లు గెలుపొందా రు. ఎన్టీఆర్ త‌న‌యులు ఇద్ద‌రు సైతం ఇక్క‌డి నుండి గెలిచారు. నంద‌మూరి హ‌రికృష్ణ 1996 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌గా..2014 లో బాల‌కృష్ణ గెలిచారు.
Recommended