Lok Sabha Election 2019 : History Of Rajampet Constituency, Sitting MP, MP Performance Report
  • 5 years ago
Know detailed information on Rajampet Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Rajampet.
#LokSabhaElection2019
#RajampetConstituency
#Andhrapradeshelection
#P.V.Midhun Reddy
#YCP
#DaggubatiPurandeswari

1. రాజంపేట లోక్‌సభ
ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంటు స్థానాల్లో రాజంపేట ఒకటి. వాస్తవానికి రాజంపేట కడప జిల్లాలో ఉంది.ఇటు కడప జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు, అటు చిత్తూరు జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. రాజంపేట, కోడూరు, రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లు కడప జిల్లాలో ఉండగా... తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి.
Recommended