India vs Westindies 2018 5th Odi : Virat Kohli : Dhoni Thought Of Second Wicket Keeper | Oneindia
  • 5 years ago
Putting an end to the speculations, India captain Virat Kohli on Thursday (November 1) claimed that veteran cricketer Mahendra Singh Dhoni's T20 career isn't over. Addressing the media during the post-match press conference, when asked about Dhoni's T20I future, the captain said that the selectors have already discussed this issue at length and he has nothing to add. Kohli went on to add that Dhoni still remains an integral part of the limited-overs team.
#indiavswestindies2018
#westindies
#viratkohli
#india
#australia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌లో లేడంటూ టీ20 ఫార్మాట్ నుంచి తప్పించారు. ఆస్ట్రేలియాతో భారత్ చేయనున్న పర్యటనలోనూ అతని పేరును ఖరారు చేయలేదు. దీనికర్థం ధోనీ ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కూడా దూరం కాబోతున్నాడనే. ఇది సగటు అభిమాని ప్రశ్న. కొద్ది రోజులుగా టీమిండియా గురించి క్రికెట్ అభిమానులను వెంటాడుతున్న సందేహం.
Recommended