India Vs England 2nd Test: Kohli Talks About Faults To loose The Match

  • 6 years ago
To make matters worse, India's skipper and key man Kohli is battling a back injury that meant he was unable to field at the start of the fourth day and then required on-field treatment during his innings with the bat. England targeted Kohli with back-of-a-length deliveries and one such ball from Stuart Broad came off his glove and then his side before being caught by Ollie Pope at short leg. "Yesterday and today it wasn't great," Kohli said of his back in his post-match press conference.
#IndiaVsEngland
#England
#ChrisWoakes
#Rubicon
#viratkohli
#joeroot

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా.. 0-2తో ముగించింది. ఈ పరాజయాల వెనుక టీమిండియా బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనే కారణమంటూ పేర్కొన్నాడు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. చెత్తగా ఆడటం వల్లే తాము ఘోర పరాజయం పాలయ్యామని కోహ్లి వాపోయాడు. లార్డ్స్‌ స్టేడియంలో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియాతో కోహ్లీ మాట్లాడాడు. పేలవమైన ప్రదర్శన చూపిన తమకు గెలిచే అర్హత లేదని తేల్చేశాడు.

Recommended