India Vs England: Kohli Awarded International Cricketer of the year
  • 6 years ago
India captain Virat Kohli has been awarded the International Cricketer of the Year Award for years 2017 and 18 by England's popular fan club Barmy Army.The India skipper, who is presently leading his team in the warm-up game against Essex County Club, was presented two trophies by Andy Thompson, Barmy Army Tour Manager and Membership Secretary, on Wednesday (July 25).
#viratkohli
#england
#cricket
#testcricket
#indiainengland2018

టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అరుదైన గౌరవం ద​క్కింది. సుదీర్ఘ సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు చెందిన పాపులర్‌ క్రికెట్‌ ఫ్యాన్‌ క్లబ్‌ బార్మీ ఆర్మీ నుంచి ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాన్ని అందుకున్నాడు.గురువారం కోహ్లీసేన ఎసెక్స్ జట్టుతో వార్మప్‌ మ్యాచ్‌లో తలపడటానికి ముందు ఎసెక్స్ క్రికెట్ క్లబ్‌లో బార్మీ ఆర్మీ టూర్ మేనేజర్, మెంబర్‌షిప్ సెక్రటరీ ఆండీ థాంప్సన్ కోహ్లీకి ఈ అవార్డుని అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
Recommended