India Vs England: Quarantine over, Kohli & Co Practice started in Chepauk
  • 3 years ago
India and England will play the first two Tests at the Chepauk Stadium in Chennai. The two teams who have completed the quarantine for six days Practice started in Chepauk
#IndiaVsEngland
#indiancricketteamnetPractice
#rohitsharma
#teamindiaQuarantine
#ChepaukStadium
#Viratkohli
#IshantSharma
#Bumrah

ఇంగ్లండ్‌తో శుక్రవారం ప్రారంభం కానున్న తొలి టెస్టు‌ కోసం భారత్ సన్నాహకాలను ప్రారంభించింది. చెన్నై చెపాక్‌ స్టేడియంలో కోహ్లీసేన నెట్‌ ప్రాక్టీస్‌ షురూ చేసింది. ఆరు రోజుల క్వారంటైన్‌ అనంతరం కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సోమవారమే ఔట్‌డోర్‌ సెషన్‌కు దిగిన భారత ఆటగాళ్లు.. మంగళవారం తొలి నెట్‌ సెషన్‌లో చెమటోడ్చారు. ముందుగా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ప్లేయర్లందరికి దిశానిర్దేశం చేశాడు. కసరత్తుల అనంతరం ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ ఆడారు.
Recommended