India Vs England: Joe Root is Not Good as Virat Kohli Says Brearley
  • 6 years ago
England's revered captain Mike Brearley feels that Joe Root is "not quite as good as Virat Kohli" but is still a "thoughtful bloke", who needs to rev up his conversion rate like his Indian counterpart. "Root has a poorer conversion rate in comparison to Kohli. But I think Root is a fine batsman too and I like seeing him do well. He is different - a brilliant batsman and quite intelligent. He is not quite as good as Kohli but is still a thoughtful bloke," Brearley told PTI. Brearley rated Kohli as the best batsman in world cricket and his success is largely due to his "ruthless streak".
సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ పర్యటన చేపట్టిన భారత్.. రెండు ఫార్మాట్లనూ పూర్తి చేసుకుని టెస్టు ఫార్మాట్‌కు సిద్ధమైంది. తొలి టెస్టుకు హోరాహోరీ సమరమే నడిచినా భారత్‌కు పరాజయం తప్పలేదు. అయితే మొదటి టెస్టులో కోహ్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని మన సీనియర్ క్రికెటర్లతో పాటు ఇంగ్లాండ్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు. మ్యాచ్ ఫలితాలను పక్కనబెట్టి కెప్టెన్ ప్రదర్శన గురించి కితాబులిస్తున్నారు.
#viratkohli
#cricket
#england
#india
#teamindia
#joeroot
#indiainengland2018
Recommended