Skip to playerSkip to main contentSkip to footer
  • 4/24/2025
Satish Reddy Takes Charge as Advisor : ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్​కి గౌరవ సలహాదారుడిగా డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్​రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సతీష్​రెడ్డికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని ఎంపీ పేర్కొన్నారు. తనను రాష్ట్ర గౌరవ సలహాదారుడిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు సతీష్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్షిపణుల అభివృద్ధి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని వెల్లడించారు.

Category

🗞
News
Transcript
00:00What

Recommended