Minister Nadendla Comments On TDP Leader Varma MLC Seat : పిఠాపురం పవన్‌కల్యాణ్ అడ్డా అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? వర్మ అంశం టీడీపీ అంతర్గత వ్యవహారమన్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.