Kakani Govardhan Reddy Land Scam: జగన్ జమానాలో వ్యవసాయ మంత్రిగా వెలగబెట్టిన ఆయన అధికారాన్ని తన సొంత పనుల కోసం వాడుకున్నారు. సాగుదారులకు చేసిందేమీ లేదు కానీ సొంత నియోజకవర్గంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతుల భూములను తీసుకొని అప్పనంగా తక్కువ ధరకే అల్లుడికి కట్టబెట్టారు.