Singareni Coal Mines : వందేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ బొగ్గు నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ ఏడాది నుంచే సింగరేణి బొగ్గగనుల మూసివేత కొనసాగుతుంది. రాబోయే 17 ఏళ్లలో సింగరేణి భూగర్బ గనుల సంఖ్య 19కు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో సంస్థ భవిష్యత్ ప్రణాళికలేంటి..? కొత్త బ్లాకుల ఏర్పాటుకు యాజమాన్యం ఏం చేయబోతుంది..? బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర రంగాలకు సింగరేణి విస్తరించాలనే ఆలోచన చేస్తుందా..? తదితర అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం