Thief Robbery With Name of BirthDay Party in Saidabad : రోడ్డుపై నిల్చున్న ఓ వ్యక్తిని మామా అంటూ పిలిచి, తన బర్త్ డే పార్టీ అని వైన్స్ షాప్‌కు తీసుకువెళ్లి మద్యం తాగించాడు. అనంతరం నిలువు దోపిడీ చేసిన ఆటో డ్రైవర్‌ను సైదాబాద్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఐదు గ్రాముల బంగారు ఉంగరం, ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.