Dhanteras festivities : ధన త్రయోదశి సుఖసంతోషాలు, సంపదను కలిగించే రోజుగా భావించి లక్ష్మీ కటాక్షం కోసం కుబేరుడు, లక్ష్మీదేవిని కొలుస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈ పండుగను ఉత్తర భారతదేశంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. మంగళవారం ధన త్రయోదశిని పురస్కరించుకుని పసిడి కొనుగోళ్లు ఎలా ఉంటాయని అనే అంశాలు తెలుసుకుందాం.