Minister Kollu Ravindra on Excise Department: ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, మందుబాబులకు మరిన్ని గుడ్ న్యూస్లు చెప్పింది. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అంతే కాకుండా మద్యం ధరల తగ్గింపుపై కమిటీ సైతం వేసినట్లు తెలిపారు.