Congress Leaders Fires On Opposition Parties : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ది కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, ప్రతిపక్షాల దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు.