Drunkards Loot Liquor in Andhra Pradesh: గుంటూరు జిల్లాలోని ఓ డంపింగ్ యార్డులో జరిగిన తతంగాన్ని చూసిన మందుబాబులు తట్టుకోలేకపోయారు. తమ ప్రాణం పోయినట్లే ఫీల్ అయ్యారు. ఇక పోలీసులు పట్టుకున్నా తగ్గేదేలేదంటూ ఎగబడ్డారు. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి తమకు చేతికందిన మద్యం బాటిల్ పట్టుకుని పరుగందుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.