Common Universities Act Coming Soon in AP : రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలన్నింటికీ కలిపి ఒకే చట్టాన్ని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి భారీగా సవరణలు చేయనుంది. ఈ చట్ట సవరణ చేసే బాధ్యత ఉన్నత విద్యామండలికి ప్రభుత్వం అప్పగించింది.