APSRTC FREE BUS SCHEME FOR AP WOMEN Report : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను అధికారులు సిద్ధం చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకంపై పూర్తి వివరాలను ఇవాళ సీఎంకు తెలియజేయనున్నారు.