Kannaiah Naidu Interview on Tungabhadra Dam Gate Repair Works: కర్ణాటక-ఆంధ్రప్రదేశ్-తెలంగాణ వరదాయిని తుంగభద్ర జలాశయ సంరక్షణకు ఇంజినీరింగ్ నిపుణులు రంగప్రవేశం చేశారు. కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేటు స్థానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటివృథాను నిలువరించాలనేది వారి ముందున్న లక్ష్యంగా కృషి చేస్తున్నామంటున్నారు జలాశయాల గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు.